L O A D I N G

Terms and condition

Smart Multiplex

Terms and Conditions for Smart Film Contest 2019
 
* I hereby Confirm that the short film submitted here is my own Story and i reconfirm that it is not copied from anywhere.
* I hereby Confrim that this short film is not available any where online.
* The choice of Selection has a winner of the contest is the solo decision of Smartmultiplex
* If my film Selected by smartmultiplex. it has a rite to release my film.
* The T & C of this contest are subjected to change without any prior notice.
* Amount Once Paid is Non - Refundable

నిబంధనలు:

* స్మార్ట్ ఫిలిం నిడివి 2 నిమిషాలకు కాస్త అటుఇటు ఉన్నా పర్వాలేదు.

* సబ్జెక్టు ఏదైనా పర్వాలేదు, ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉండాలి.

* వీలయినంత తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన స్మార్ట్ ఫిలింల‌కు ప్రాధాన్యత.

* తక్కువ బడ్జెట్లోనే టెక్నికల్‌గా, సబ్జెక్టుపరంగా క్వాలిటీ చూపించగలగాలి.

* బడ్జెట్ విషయమై ఫ్రూప్స్ అందించాలి. మూవీ మేకింగ్ స్టిల్స్ చూపించాలి.

* తెలుగు, ఇంగ్లీష్ భాషాల్లో తీయోచ్చు. మూకీ అయినా ప‌ర్వాలేదు

* గ‌తంలో తీసిన‌విగానీ, యూట్యూబ్‌లో ఉన్న‌విగానీ ఎంట్రీకి పంపించ‌కూడ‌దు.

* ఎంట్రీకి వచ్చిన స్మార్ట్ ఫిలింల ఎంపిక సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌రుగుతుంది. 

* ఎంపిక చేసిన స్మార్ట్ ఫిల్మ్‌లు SMARTMULTIPLEX.COM లో విడుద‌ల చేసే హ‌క్కు నిర్వ‌హ‌కుల‌కు ఉంది. 

* ఒక్కరు ఎన్ని ఎంట్రీలైనా పంపవచ్చు.

* ఒక్క ఎంట్రీ ఫీజు రూ. 500.

*  స్మార్ట్ ఫిలింల‌ ఎంపికలో తుది బాధ్య‌త స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్ నిర్వ‌హ‌కుల‌దే.

* ఎంట్రీ ఫీజు తిరిగి ఇవ్వ‌బ‌డ‌దు.

పై కండీష‌న్‌ల‌ను అమోదిస్తూ అప్లై చేసుకుంటున్నాను.

Mail: smartmultiplex@post.com

FB: https://www.facebook.com/Smart-Multiplex-2488232847869808/

 

>